అధస్సూచి
f దైవానుగ్రహంవల్ల, బైబిలు విద్యార్థులు “క్రీ.పూ.” నకు “క్రీ.శ.” నకు మధ్య సున్న అనే సంవత్సరం లేదనే విషయాన్ని గుర్తించలేదు. ఆ పిదప, పరిశోధన మూలంగా, క్రీ.పూ. 606ను క్రీ.శ. 607 కు మార్చవలసి వచ్చినప్పుడు సున్న అనే సంవత్సరం కూడ తొలగించబడింది, అలాగున క్రీ.శ. 1914 అని ప్రవచింపబడటం సరిగ్గా సరిపోయింది.”—వాచ్‌టవర్ సొసైటి 1943 లో ప్రచురించిన “ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ,” అనే పుస్తకంలో 239వ పేజీ చూడండి.