అధస్సూచి
a యెషయా కేవలం మాదీయుల పేరును మాత్రమే ప్రస్తావిస్తున్నాడు, కానీ మాద్య, పారసీక, ఏలాము, మరితర చిన్న రాజ్యాలు వంటి అనేక రాజ్యాలు బబులోనుకు వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా ఏర్పడతాయి. (యిర్మీయా 50:9; 51:24, 27, 28) చుట్టుప్రక్కలనున్న రాజ్యాలు, మాదీయులను, పారసీకులను ఇరువురినీ ‘మాదీయులుగానే’ ప్రస్తావిస్తాయి. అంతేగాక, యెషయా కాలంలో మాద్యదేశము ప్రబలమైన ఆధిపత్యంగా ఉంది. కేవలం కోరేషు పరిపాలనలోనే పారసీక రాజ్యం ప్రబలమయ్యింది.