కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b బ్రిటిష్‌ పండితుడు జి. ఆర్‌. బీజ్లీమరీ ఇలా పేర్కొన్నారు: “‘ఈ తరము’ అన్న పదబందం, భాష్యకారులకు భాష్యంచెప్పడానికి కష్టమైన పదంకాకూడదు. నిజమే తొలి గ్రీకులో యెనెయా అంటే జన్మించడం, సంతతి అని అర్థం, కాబట్టి ఒకే మూల పురుషుని నుండి వచ్చిన సంతతి అనే భావంలో జాతి అని అర్థం, [గ్రీకు సెప్టాజింట్‌]లో వయస్సు, మానవజాతి వయస్సు, లేక సమకాలీనులు అనే భావంలో తరము అని అర్థంగల హెబ్రీ పదమైన దొర్‌ను అనువదించడానికి అది అతి తరచుగా ఉపయోగించబడింది. . . . యేసు చెప్పినవని చెప్పబడుతున్న మాటల్లో ఆ పదానికి రెండు విధాలైన భావం ఉన్నట్టు సూచిస్తుంది: ఒకవైపున అది ఎల్లప్పుడూ ఆయన సమకాలీనులను చూపిస్తుంది, మరోవైపున అది ఎల్లప్పుడూ నర్మగర్భితమైన విమర్శను సూచిస్తుంది.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి