-
జీవం ఎలా వచ్చింది?ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
3. మనుషులకు, జంతువులకు తేడా ఏంటి?
యెహోవా భూమిని చేశాక మొక్కల్ని, జంతువుల్ని సృష్టించాడు. తర్వాత, ఆయన “మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు.” (ఆదికాండం 1:27 చదవండి.) మనుషులకు, జంతువులకు తేడా అదే. దేవుడు మనల్ని తనలా సృష్టించాడు కాబట్టి మనం ఆయనకున్న ప్రేమ, న్యాయం వంటి లక్షణాల్ని చూపించగలం. అంతేకాదు మనం వేర్వేరు భాషలు నేర్చుకోగలం, సృష్టిలోని అందాలు చూసి సంతోషించగలం, సంగీతం విని ఆనందించగలం. అన్నిటికన్నా ముఖ్యంగా, మనం సృష్టికర్తను ఆరాధించగలం. ఇవేవీ జంతువులు చేయలేవు.
-
-
జీవం ఎలా వచ్చింది?ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
6. దేవుడు చేసిన సృష్టిలో మనుషులు ప్రత్యేకమైన వాళ్లు
మనుషులు జంతువుల కన్నా చాలా ప్రత్యేకమైన వాళ్లు. ఆదికాండం 1:26 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ వచనం చెప్తున్నట్టు దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. కాబట్టి మనలో ప్రేమ, కనికరం వంటి లక్షణాలు ఉన్నాయంటే, దేవునిలో కూడా ఏం ఉన్నట్టు?
-