కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “దేవుని పోలి నడుచుకొనుడి”
    కావలికోట—2009 | జనవరి 1
    • “కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి” అని దేవుని వాక్యమైన బైబిలు నిజ క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (ఎఫెసీయులు 5:1) దేవునికి తన ఆరాధకులపైవున్న నమ్మకాన్ని ఈ మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అదెలా? యెహోవాదేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలికె చొప్పున సృష్టించాడు. (ఆదికాండము 1:26, 27) అలా దేవుడు తన లక్షణాలతో వారిని సృష్టించాడు.a కాబట్టి బైబిలు “దేవుని పోలి నడుచుకొనుడి” అని క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నప్పుడు, స్వయంగా యెహోవాయే వారితో ఇలా అంటున్నట్లుగా ఉంది, ‘నాకు నీ మీద నమ్మకం ఉంది. నీలో అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ కొంతమేరకు నన్ను పోలి నడుచుకోగలవని నాకు తెలుసు.’

  • “దేవుని పోలి నడుచుకొనుడి”
    కావలికోట—2009 | జనవరి 1
    • a మనం దేవుని పోలికె చొప్పున సృష్టించబడ్డామంటే దాని భావం మనమాయన లక్షణాలతో సృష్టించబడ్డామని కొలొస్సయులు 3:9, 10 సూచిస్తోంది. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునేవారు, “సృష్టించినవాని [దేవుని] పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును” ధరించుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి