-
గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: ‘మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, నెలలు నిండకుండానే ఆమె బిడ్డను కన్నది కానీ ప్రాణాపాయం ఏమీ జరగలేదనుకోండి; అప్పుడు ఆమె భర్త మోపే నష్టపరిహారాన్ని గాయం చేసిన వ్యక్తి చెల్లించాలి. న్యాయమూర్తుల ద్వారా అతను దాన్ని చెల్లించాలి. కానీ ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.’—నిర్గమకాండము 21:22, 23, NW.a
-
-
గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
a ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ నియమం, తల్లికి జరిగే ప్రాణాపాయం గురించి చెప్తుంది కానీ, కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదని కొంతమంది అనువాదకులు అనుకుంటారు. కానీ హీబ్రూ భాషలోని మాటలు తల్లికి, బిడ్డకు ఇద్దరికీ వర్తిస్తాయి.
-