కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి
    కావలికోట—2003 | మార్చి 15
    • ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి

      “మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేది.”—1 సమూయేలు 16:7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

      1, 2. ఏలీయాబు విషయంలో యెహోవా దృక్కోణం సమూయేలు దృక్కోణానికి ఎలా భిన్నంగా ఉంది, దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

      సా.శ.పూ. 11వ శతాబ్దంలో యెహోవా, సమూయేలు ప్రవక్తను ఒక రహస్య నియామకం మీద పంపించాడు. యెష్షయి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయన కుమారులలో ఒకరిని ఇశ్రాయేలుకు భావిరాజుగా అభిషేకించమని ఆ ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. అక్కడ సమూయేలు యెష్షయి మొదటి కుమారుడైన ఏలీయాబును చూడగానే దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈయనే అయివుంటాడని అనుకున్నాడు. అయితే యెహోవా ఇలా అన్నాడు: “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేది. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగినవాడు కాడు.” (1 సమూయేలు 16:6, 7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) సమూయేలు, ఏలీయాబును యెహోవా చూసినట్లు చూడడంలో విఫలమయ్యాడు.a

  • ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి
    కావలికోట—2003 | మార్చి 15
    • a ఆకర్షణీయంగా కనబడే ఏలీయాబులో ఇశ్రాయేలుకు తగిన రాజుకు ఉండవలసిన లక్షణాలు లేవని ఆ తర్వాత స్పష్టమయ్యింది. ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను సవాలు చేసినప్పుడు, ఇతర ఇశ్రాయేలీయులతో పాటు ఏలీయాబు భయంతో కుంచించుకుపోయాడు.—1 సమూయేలు 17:11, 28-30.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి