కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట—1999 | నవంబరు 15
    • ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, ఒక ప్రేమగల తండ్రి చెప్పినట్లు ఇలా చెప్తున్నాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.

  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట—1999 | నవంబరు 15
    • మనం యథార్థ హృదయంతో బైబిల్లోకి లోతుగా త్రవ్వితే మన కోసం ఎంత గొప్ప నిధి వేచివుంటుందో పరిశీలించండి. “దేవునిగూర్చిన విజ్ఞానము”ను అంటే, మన సృష్టికర్తను గురించిన సుస్థిరమైన, దృఢమైన, జీవదాయక జ్ఞానాన్ని మనం కనుగొంటాము! (యోహాను 17:3) “యెహోవాయందు భయభక్తులు” కూడా సంపాదించుకోవలసిన గొప్ప నిధియే. ఆయనను గురించిన ఇటువంటి భక్తితో కూడిన భయం ఎంత విలువైనదో కదా! ఆయనను అప్రీతిపర్చడాన్ని గురించిన ఆరోగ్యదాయకమైన భయం మన జీవితంలోని ప్రతి అంశాన్ని నడిపిస్తూ, మనం చేసే దానంతటికీ ఆధ్యాత్మిక విశేషతను జతచేయాలి.—ప్రసంగి 12:13.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి