-
‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు’వాళ్లలా విశ్వాసం చూపించండి
-
-
5. హేబెలును ‘లోకం పుట్టుకతో’ ముడిపెడుతూ యేసు మాట్లాడిన మాటలకు అర్థమేమిటి? (అధస్సూచి కూడా చూడండి.)
5 హేబెలు మానవ చరిత్ర తొలినాళ్లలో పుట్టాడు. చాలా ఏళ్ల తర్వాత యేసు మాట్లాడుతూ హేబెలును ‘లోకం పుట్టుకతో’ ముడిపెట్టాడు. (లూకా 11:50, 51 చదవండి.) యేసు ఇక్కడ లోకం అన్నప్పుడు, పాపం నుండి విముక్తి పొందే అవకాశమున్న వాళ్ల గురించి మాట్లాడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడున్న మనుషుల్లో హేబెలు నాలుగోవాడైనా, దేవుని దృష్టిలో విమోచనకు అర్హులైనవాళ్లలో హేబెలే మొదటివాడని అనిపిస్తోంది.a అంటే హేబెలు పెరిగింది మంచి వాతావరణంలో కాదని అర్థమౌతోంది.
-
-
‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు’వాళ్లలా విశ్వాసం చూపించండి
-
-
a మానవ తొలి సంతానం పుట్టుకతో ‘లోకం పుట్టడం’ ఆరంభమైంది. అయితే మొదట పుట్టింది కయీను కదా అలాంటప్పుడు యేసు, ‘లోకము పుట్టుకను’ హేబెలుతో ఎందుకు ముడిపెట్టాడు? కయీను తీసుకున్న నిర్ణయాలను, చేసిన పనులను చూస్తే అతడు యెహోవా దేవుని మీద కావాలనే తిరుగుబాటు చేశాడని అర్థమౌతుంది. తన తల్లిదండ్రుల్లాగే కయీను కూడా పునరుత్థానం అయ్యేవాళ్లలో, పాపవిముక్తి పొందేవాళ్లలో బహుశా ఉండకపోవచ్చు.
-