కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “కుదురుబాటు కాలములు” త్వరలో రానైవున్నాయి!
    కావలికోట—2000 | సెప్టెంబరు 1
    • ఆనియమకాన్ని నెరవేర్చటానికి కొన్ని రోజులు, వారాలు, లేక నెలలు సరిపోవు. అయితే శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ప్రకటించడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు రాజ్యం మరల అనుగ్రహించబడే కాలము పట్ల ఆసక్తిని కోల్పోలేదు. యెరూషలేములో సమకూడిన పెద్ద సమూహానికి ఆ విషయాన్ని గురించి చెబుతూ, అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “[యెహోవా] సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి. అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియైయుండుట ఆవశ్యకము.” (ఇటాలిక్కులు మావి.)​—అపొస్తలుల కార్యములు 3:19-21.

      ఈ “కుదురుబాటు కాలములు” యెహోవా సముఖము నుండి “విశ్రాంతికాలముల”ను తీసుకువస్తాయి. ప్రవచింపబడిన కుదురుబాటు రెండు దశల్లో వస్తుంది. మొదటిది, ఉపశమనాన్నిచ్చే ఆధ్యాత్మిక కుదురుబాటు, అదిప్పుడు జరుగుతోంది. రెండవది, ఈ భూమిపై అక్షరార్థ పరదైసును స్థాపించినప్పుడు ఏర్పడుతుంది.

  • “కుదురుబాటు కాలములు” త్వరలో రానైవున్నాయి!
    కావలికోట—2000 | సెప్టెంబరు 1
    • క్రీస్తు బోధించినవి అన్ని జనాంగాల వారికీ నేర్పించటానికి విస్తృతమైన ప్రకటనా కార్యకలాపాల్ని చేపట్టారు. (మత్తయి 28:20) ఒకప్పుడు జంతువుల్లాంటి లక్షణాల్ని ప్రదర్శించిన కొందరు తమ దృక్పథాల్ని మార్చుకోవడం చూస్తుంటే ఎంత ఉపశమనంగా ఉందో కదా! వారు “కోపము” “దూషణ” “బూతులు” వంటి లక్షణాల్ని ఉత్పత్తిచేసే తమ పాత వ్యక్తిత్వాన్ని పూర్తిగా తీసివేసుకుని, నూతన స్వభావాన్ని​—అంటే, “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న” నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకొన్నారు.​—కొలొస్సయులు 3:8-10; యెషయా 11:6, 9.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి