-
“దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”కావలికోట—1998 | నవంబరు 1
-
-
పౌలు మాసిడోనియా అంత దూరాల్లో ఉన్న సంఘాల సహకారాన్ని కూడా తీసుకున్నాడు. యూదయలో బీదరికం బారినపడిన క్రైస్తవుల కోసం విరాళాల సేకరణకు ఆయన ఏర్పాటు చేశాడు. కొరింథీయులకు, “నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను”a అని పౌలు వ్రాశాడు.—1 కొరింథీయులు 16:1, 2.
-
-
“దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”కావలికోట—1998 | నవంబరు 1
-
-
a పౌలు “నియమించి”నప్పటికీ, ఆయన సొంత ప్రయోజనార్థమై, తప్పనిసరి నియమాలను ఉంచాడని భావం కాదు కానీ, అనేక సంఘాలు ఇచ్చిన విరాళాల సేకరణలకు పౌలు పైవిచారణ చేశాడంతే. అంతేకాక, ప్రతి ఒక్కరు “తాను వర్ధిల్లిన కొలది” ఇవ్వాలి అని పౌలు చెప్పాడు. వేరే మాట్లలో చెబితే, ప్రతి చందా వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎవరినీ బలవంతపెట్టడం జరగలేదు.
-