కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట: మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
    • మనం యేసు స్థానం ఎంత గొప్పదో అర్థంచేసుకునేలా, బైబిలు ఆయన్ని కొన్ని బిరుదులతో పేర్లతో పిలుస్తుంది. అవి యేసు చేసిన, చేస్తున్న, చేయబోతున్న పనులు మనకెలాంటి ప్రయోజనాలు తెస్తాయో గ్రహించేలా సహాయం చేస్తాయి. (“యేసు ముఖ్యమైన పాత్ర” చూడండి.) అవును, నిజంగానే దేవుడు యేసుకు “అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును” ఇచ్చాడు.a పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం ఇచ్చాడు.—ఫిలిప్పీయులు 2:9; మత్తయి 28:18.

  • మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట: మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
    • a వైన్‌ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, “పేరు” అని అనువదించబడిన గ్రీకు పదం, “ఒక పేరు సూచించే ప్రతీదాన్ని, అంటే అధికారాన్ని, వ్యక్తిత్వాన్ని, హోదాను, గొప్పతనాన్ని, శక్తిని, [అలాగే] ఔన్నత్యాన్ని” సూచించవచ్చు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి