-
డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
బైబిలు ఇచ్చే జవాబు
కాదు. డబ్బు చెడ్డదని, లేదా అన్ని రకాల చెడుకు డబ్బే కారణమని బైబిలు చెప్పట్లేదు. కొంతమంది, “డబ్బే అన్ని రకాల చెడుకు కారణం” అని అంటుంటారు. కానీ నిజానికి, బైబిలు ఇలా చెప్తుంది: “డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి మూలం.”—1 తిమోతి 6:10.
-