కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 13
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

    • 13

      • అన్నిటికన్నా గొప్ప మార్గం ప్రేమే (1-13)

1 కొరింథీయులు 13:1

అధస్సూచీలు

  • *

    అంటే, ఓ సంగీత పరికరం.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 301

    కావలికోట,

    12/15/2015, పేజీ 4

    5/1/1992, పేజీలు 16-17

1 కొరింథీయులు 13:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఎత్తి ఇంకో చోట పెట్టేంత.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 301

    కావలికోట,

    12/1/1991, పేజీ 12

1 కొరింథీయులు 13:4

అధస్సూచీలు

  • *

    లేదా “దీర్ఘశాంతం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 302-303, 305-306

    కావలికోట,

    6/15/2014, పేజీ 20

    10/15/2002, పేజీ 28

    11/1/2001, పేజీలు 15-16

    2/15/1999, పేజీలు 19-21

    9/15/1995, పేజీలు 14-19

    9/1/1994, పేజీ 20

    10/15/1993, పేజీలు 19, 21

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:5

అధస్సూచీలు

  • *

    లేదా “అసభ్యంగా.”

  • *

    లేదా “తప్పుల్ని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 306-307

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 27

    కావలికోట,

    6/15/2014, పేజీలు 20-21

    10/1/2008, పేజీ 23

    2/15/1999, పేజీలు 20-21

    10/15/1993, పేజీలు 19-20

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 303, 307-308

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    2/15/1999, పేజీలు 20-21

    10/15/1993, పేజీలు 20, 21-22

    7/1/1991, పేజీ 13

1 కొరింథీయులు 13:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 303-305

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    12/15/2009, పేజీలు 27-28

    7/15/2000, పేజీ 23

    2/15/1999, పేజీలు 21-22

    10/15/1993, పేజీ 22

    7/1/1991, పేజీ 14

1 కొరింథీయులు 13:8

అధస్సూచీలు

  • *

    అంటే, అద్భుత రీతిలో వేరే భాషలు మాట్లాడడమైనా.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 308-309

    కావలికోట,

    6/15/2014, పేజీ 21

    12/15/2009, పేజీలు 27-28

    7/1/2003, పేజీ 7

    10/15/1993, పేజీలు 20-21

    7/1/1991, పేజీ 14

1 కొరింథీయులు 13:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు! బ్రోషురు,

    పేజీ 5

    కావలికోట,

    9/1/2007, పేజీ 22

    11/1/1992, పేజీలు 9-11

1 కొరింథీయులు 13:12

అధస్సూచీలు

  • *

    లేదా “సరిగ్గా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2000, పేజీ 12

1 కొరింథీయులు 13:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2023, పేజీ 8

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 30

    కావలికోట,

    7/15/2008, పేజీ 27

    12/1/1991, పేజీలు 10-12, 15

    కుటుంబ సంతోషం, పేజీలు 28-29

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 13:1-13

1 కొరింథీయులు

13 నేను మనుషుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను గణగణ మోగే గంటతో, టంగ్‌టంగ్‌మనే తాళంతో* సమానం. 2 ఒకవేళ నాకు ప్రవచించే వరం ఉన్నా, పవిత్ర రహస్యాలన్నీ నేను అర్థంచేసుకున్నా, నాకు సర్వజ్ఞానం ఉన్నా, కొండల్ని జరిపేంత* బలమైన విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను పనికిరానివాణ్ణే. 3 ఇతరుల్ని పోషించడానికి నాకున్నవన్నీ ఇచ్చేసినా, గొప్పలు చెప్పుకోవచ్చని నా శరీరాన్ని బలి కోసం అప్పగించినా ప్రేమ లేకపోతే నాకు ఏ ఉపయోగమూ ఉండదు.

4 ప్రేమ ఓర్పు* కనబరుస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు, 5 మర్యాద లేకుండా* ప్రవర్తించదు, స్వార్థం చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు. హానిని* మనసులో పెట్టుకోదు. 6 అది అవినీతి విషయంలో సంతోషించదు కానీ, సత్యం విషయంలో సంతోషిస్తుంది. 7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది.

8 ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ప్రవచించే వరాలైనా, భాషలు మాట్లాడడమైనా,* అద్భుతరీతిలో జ్ఞానం పొందడమైనా ఆగిపోతాయి. 9 మన జ్ఞానం అసంపూర్ణం, మనం ప్రవచిస్తున్నది కూడా అసంపూర్ణ స్థాయిలోనే. 10 కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది ఆగిపోతుంది. 11 నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలా మాట్లాడేవాణ్ణి, పిల్లవాడిలా ఆలోచించేవాణ్ణి, పిల్లవాడిలా విషయాల్ని పరిశీలించేవాణ్ణి; కానీ ఇప్పుడు నేను పెద్దవాణ్ణి అయ్యాను కాబట్టి పిల్లచేష్టలు మానుకున్నాను. 12 ఎందుకంటే మనకిప్పుడు విషయాలు లోహపు అద్దంలో కనిపించినట్టు మసకగా కనిపిస్తున్నాయి. కానీ భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నాకు కొంతవరకే తెలుసు, కానీ భవిష్యత్తులో నాకు విషయాలు పూర్తిగా* తెలుస్తాయి. దేవునికి నా గురించి పూర్తిగా తెలిసినట్టే, నాకు విషయాలు పూర్తిగా తెలుస్తాయి. 13 ఏదేమైనా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి; కానీ వీటిలో గొప్పది ప్రేమే.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి