కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 1
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

    • 1

      • శుభాకాంక్షలు (1, 2)

      • ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు ఇచ్చే ఓదార్పు (3-11)

      • పౌలు ప్రయాణ ప్రణాళికల్లో మార్పు (12-24)

2 కొరింథీయులు 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2019, పేజీ 7

    కావలికోట (అధ్యయన),

    7/2017, పేజీలు 13, 16

    కావలికోట,

    10/15/2011, పేజీలు 23-24

    10/1/2008, పేజీ 27

    3/15/2008, పేజీ 15

    12/15/2007, పేజీ 5

    12/15/1996, పేజీ 30

    11/1/1996, పేజీలు 13-14

    6/1/1995, పేజీలు 11-12

2 కొరింథీయులు 1:4

అధస్సూచీలు

  • *

    లేదా “శ్రమలన్నిటిలో.”

  • *

    లేదా “ప్రోత్సాహంతో.”

  • *

    లేదా “శ్రమల్లో.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2019, పేజీ 7

    కావలికోట,

    10/15/2011, పేజీలు 23-24

    10/1/2008, పేజీ 27

    3/15/2008, పేజీ 15

    2/15/1998, పేజీ 26

    11/1/1996, పేజీలు 13-14

    6/1/1995, పేజీలు 11-12

2 కొరింథీయులు 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీ 14

2 కొరింథీయులు 1:6

అధస్సూచీలు

  • *

    లేదా “శ్రమలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీ 14

2 కొరింథీయులు 1:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీలు 12-13, 14-16

2 కొరింథీయులు 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 163

    కావలికోట,

    6/15/2014, పేజీ 23

    12/15/1996, పేజీ 24

    11/1/1996, పేజీలు 16-17

2 కొరింథీయులు 1:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీలు 16-17

2 కొరింథీయులు 1:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/1/1996, పేజీ 16

2 కొరింథీయులు 1:13

అధస్సూచీలు

  • *

    లేదా “మీకు ఇప్పటికే బాగా తెలిసిన” అయ్యుంటుంది.

2 కొరింథీయులు 1:15

అధస్సూచీలు

  • *

    లేదా “మీరు రెండుసార్లు ప్రయోజనం పొంది ఉండగలిగేవాళ్లు” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2014, పేజీలు 30-31

2 కొరింథీయులు 1:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2014, పేజీలు 30-31

    10/15/2012, పేజీ 29

2 కొరింథీయులు 1:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2014, పేజీ 31

2 కొరింథీయులు 1:19

అధస్సూచీలు

  • *

    ఇతనికి సీల అనే పేరు కూడా ఉంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2014, పేజీ 31

2 కొరింథీయులు 1:20

అధస్సూచీలు

  • *

    లేదా “నెరవేరాయి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట, 5/15/1993, పేజీ 31

    కావలికోట,

    3/15/2014, పేజీ 31

    12/15/2008, పేజీ 13

2 కొరింథీయులు 1:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1995, పేజీ 10

2 కొరింథీయులు 1:22

అధస్సూచీలు

  • *

    లేదా “బయానాగా (అడ్వాన్సుగా); చేయబోయే దానికి పూచీగా (టోకెన్‌గా).”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 32

    1/2016, పేజీ 18

    కావలికోట,

    1/1/2007, పేజీ 31

    7/1/1995, పేజీ 10

    ప్రకటన ముగింపు, పేజీలు 115-116

2 కొరింథీయులు 1:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2012, పేజీ 29

2 కొరింథీయులు 1:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2013, పేజీలు 27-28

    1/15/2003, పేజీలు 15-16

    6/1/1999, పేజీలు 15-16

    3/15/1998, పేజీలు 21-22

    9/1/1996, పేజీలు 22-23

    4/1/1995, పేజీ 18

    10/1/1994, పేజీ 20

    9/1/1994, పేజీ 14

    8/1/1991, పేజీ 19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 1:1-24

2 కొరింథీయులు

1 దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడైన పౌలు, సోదరుడైన తిమోతి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి, అలాగే అకయలో ఉన్న పవిత్రులందరికీ రాస్తున్న ఉత్తరం.

2 మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి.

3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి స్తుతి కలగాలి. ఆయన ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు. 4 ఆయన మన కష్టాలన్నిటిలో* మనల్ని ఓదారుస్తాడు. దానివల్ల, దేవుని నుండి మనం పొందే ఓదార్పుతో* ఎలాంటి కష్టాల్లో* ఉన్నవాళ్లనైనా ఓదార్చగలుగుతాం. 5 క్రీస్తు కోసం మనం ఎన్ని బాధలు పడుతున్నామో, అంతే ఓదార్పును క్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం. 6 ఇప్పుడు మాకు వచ్చే కష్టాలు* మీ ఓదార్పు కోసమే, మీ రక్షణ కోసమే; ఒకవేళ మాకు ఓదార్పు అందినా, అది కూడా మీ ఓదార్పు కోసమే. ఎందుకంటే, మేము పడే బాధలే మీకూ వస్తే వాటిని సహించడానికి అది మీకు సహాయం చేస్తుంది. 7 మీరు మా బాధల్లో పాలుపంచుకున్నట్టే, మేము పొందే ఓదార్పులో కూడా పాలుపంచుకుంటారని తెలుసు కాబట్టి మీ మీద మాకున్న ఆశాభావం చెక్కుచెదరలేదు.

8 సోదరులారా, ఆసియా ప్రాంతంలో మేము అనుభవించిన శ్రమ గురించి మీరు తెలుసుకోవాలని మా కోరిక. మేము తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం. దాన్ని తట్టుకోవడానికి మాకు శక్తి చాల్లేదు, అసలు మేము ప్రాణాలతో ఉంటామో లేదో అని కూడా అనిపించింది. 9 నిజానికి, మాకు మరణశిక్ష పడిందని అనిపించింది. మా మీద మేము నమ్మకం పెట్టుకోకుండా, చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలని మాకు అలా జరిగింది. 10 అంతటి ప్రాణాపాయ పరిస్థితి నుండి ఆయన మమ్మల్ని కాపాడాడు. ముందుముందు కూడా ఆయన మమ్మల్ని కాపాడుతూ ఉంటాడనే నమ్మకం మాకుంది. 11 మా కోసం పట్టుదలగా ప్రార్థించడం ద్వారా మీరూ మాకు సహాయం చేయవచ్చు. ఎందుకంటే, ఎక్కువమంది చేసే ప్రార్థనలకు జవాబుగా దేవుడు మా మీద అనుగ్రహం చూపిస్తాడు. దానివల్ల ఎంతోమంది మా తరఫున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.

12 మేము ఈ లోకంలో, ముఖ్యంగా మీ విషయంలో పవిత్రంగా, దేవుడు నేర్పించిన నిజాయితీతో నడుచుకున్నామని, మనుషుల తెలివి మీద కాకుండా దేవుని అపారదయ మీద ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి చెప్తోంది. ఈ విషయంలో మేము గర్వపడుతున్నాం. 13 మీరు చదివి,* అర్థంచేసుకోగలిగే విషయాల్నే మేము రాస్తున్నాం, కాబట్టి వీటిని మీరు అర్థంచేసుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను. 14 మీరు గర్వపడడానికి మేము కారణమని మీలో కొందరు ఇప్పటికే గ్రహించారు. మన ప్రభువైన యేసు రోజున మేము గర్వపడడానికి మీరు కూడా కారణమౌతారు.

15 కాబట్టి, ఆ నమ్మకంతోనే నేను ముందు మీ దగ్గరికి రావాలనుకున్నాను, అప్పుడు మీకు రెండోసారి సంతోషించే అవకాశం దొరికివుండేది;* 16 ఎందుకంటే నేను మాసిదోనియకు వెళ్లేటప్పుడు, అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఆ తర్వాత మీరు నన్ను యూదయకు సాగనంపుతారని అనుకున్నాను. 17 అయితే నేను ఏమీ ఆలోచించకుండా ఊరికే అలా అనుకోలేదు. నేనేమైనా స్వార్థంతో ప్రణాళికలు వేసుకుంటానా? ముందు “అవునవును” అని, తర్వాత “కాదుకాదు” అంటున్నానా? 18 ఈ విషయంలో దేవుడు నమ్మదగినవాడు, మేము ముందు మీకు “అవును” అని చెప్పి, ఆ తర్వాత “కాదు” అనలేదు. 19 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి నేను, సిల్వాను,* తిమోతి మీకు ప్రకటించాం. అయితే యేసుక్రీస్తు ముందు “అవును” అన్నట్టుగా ఉండి ఆ తర్వాత “కాదు” అన్నట్టుగా లేడు. ఆయన విషయంలో ఎప్పుడైనా సరే “అవును” అనేది “అవును” అన్నట్టుగానే ఉంది. 20 దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాసరే అవన్నీ యేసుక్రీస్తు ద్వారా “అవును” అన్నట్టుగానే ఉన్నాయి.* కాబట్టి, ఆయన ద్వారానే మనం దేవునితో “ఆమేన్‌” అంటాం, అలా మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. 21 అయితే మీరు, మేము, మనమందరం క్రీస్తుకు చెందినవాళ్లమని భరోసా ఇచ్చేది, మనల్ని అభిషేకించింది దేవుడే. 22 ఆయన మన మీద తన ముద్ర కూడా వేశాడు. ఆ ముద్ర, మన హృదయాల్లో ఉన్న పవిత్రశక్తి. మనం పొందబోయే ఆశీర్వాదాలకు గుర్తుగా* ఆయన దాన్ని మనకిచ్చాడు.

23 దేవుని సాక్షిగా నా మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధపెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను కొరింథుకు రాలేదు. 24 మీ విశ్వాసం మీద మేము యజమానులమని నేనలా అనట్లేదు. మేము మీ సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లం, మీ విశ్వాసం వల్లే మీరు స్థిరంగా నిలబడుతున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి