-
ఆదికాండం 17:23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 అప్పుడు అబ్రాహాము తన కుమారుడు ఇష్మాయేలును, తన ఇంట్లో పుట్టిన మగవాళ్లందర్నీ, తాను డబ్బుతో కొన్న మగవాళ్లందర్నీ, తన ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ తీసుకొని దేవుడు తనకు చెప్పినట్టు అదే రోజున వాళ్లకు సున్నతి చేయించాడు.+
-