కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 46:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నేను సత్యదేవుణ్ణి, నీ తండ్రికి దేవుణ్ణి.+ ఐగుప్తుకు వెళ్లడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నువ్వు ఒక గొప్ప జనం అయ్యేలా నేను చేస్తాను.+

  • ద్వితీయోపదేశకాండం 26:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 తర్వాత నువ్వు నీ దేవుడైన యెహోవా ముందు ఇలా ప్రకటించాలి: ‘మా పూర్వీకుడు ఒక చోటి నుండి మరో చోటికి సంచరించే* అరామీయుడు.+ అతను ఐగుప్తుకు వెళ్లి+ అక్కడ పరదేశిగా నివసించాడు, అప్పుడు అతని కుటుంబంలో కొద్దిమందే ఉండేవాళ్లు.+ కానీ అక్కడ అతను ఎంతోమంది ఉన్న బలమైన గొప్ప జనం అయ్యాడు.+

  • అపొస్తలుల కార్యాలు 7:17-19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 “దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే సమయం దగ్గరపడుతుండగా, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంతగానో పెరుగుతూ వచ్చింది. 18 తర్వాత, యోసేపు గురించి తెలియని ఇంకో రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు.+ 19 అతను మన పూర్వీకుల మీద కుట్ర పన్నాడు. వాళ్ల పిల్లలు బ్రతికి ఉండకూడదనే ఉద్దేశంతో, పుట్టగానే ఆ పిల్లల్ని వదిలేయాలని వాళ్లను బలవంతం చేశాడు. అలా వాళ్లతో చెడుగా వ్యవహరించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి