7 ఇశ్రాయేలీయులు పిల్లల్ని కని చాలామంది అయ్యారు. వాళ్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా వాళ్లతో నిండిపోయింది.+
8 కొంతకాలానికి, యోసేపు గురించి తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు.