కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 15:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఆ రోజు యెహోవా అబ్రాముతో ఒక ఒప్పందం చేశాడు.+ ఆయన ఇలా అన్నాడు: “ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు మహానది+ వరకు ఈ దేశాన్ని నీ సంతానానికి* ఇస్తాను.+

  • యెహోషువ 1:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఎడారి* మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు మహానది వరకు, అంటే హిత్తీయుల దేశమంతా, అలాగే పడమటి వైపు* మహా సముద్రం* వరకు మీ ప్రాంతం ఉంటుంది.+

  • 1 రాజులు 4:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 సొలొమోను, నది*+ దగ్గర నుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఐగుప్తు సరిహద్దు వరకు ఉన్న రాజ్యాలన్నిటి మీద పరిపాలన చేశాడు. ఆ రాజ్యాలు అతనికి కప్పం కడుతూ, సొలొమోను బ్రతికున్నంత కాలం అతనికి సేవ చేశాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి