కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 26:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 నువ్వు ఆ తెరను కొక్కేల కింద వేలాడదీసి, సాక్ష్యపు మందసాన్ని+ తెర లోపలికి తీసుకురావాలి. ఆ తెర పవిత్ర స్థలాన్ని,+ అతి పవిత్ర స్థలాన్ని వేరుచేస్తుంది.+

  • నిర్గమకాండం 40:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 నువ్వు సాక్ష్యపు మందసాన్ని దాని లోపల పెట్టి, అది కనిపించకుండా తెరను వేలాడదీయి.

  • హెబ్రీయులు 9:2, 3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 గుడారం రెండు గదులుగా నిర్మించబడింది. మొదటి గదిలో దీపస్తంభం,+ బల్ల, సముఖపు రొట్టెలు*+ ఉండేవి. ఆ గదికి “పవిత్ర స్థలం” అని పేరు.+ 3 అయితే, రెండో తెర*+ అవతల ఉన్న గదికి “అతి పవిత్ర స్థలం” అని పేరు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి