కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 2:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ రహస్యంగా ఇద్దరు మనుషుల్ని షిత్తీము+ నుండి గూఢచారులుగా పంపించాడు. అతను వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి దేశాన్ని, ముఖ్యంగా యెరికోను పరిశీలించి రండి.” కాబట్టి వాళ్లు యెరికోకు వెళ్లారు. వాళ్లు అక్కడ రాహాబు+ అనే వేశ్య ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లో బసచేశారు.

  • మత్తయి 1:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 శల్మాను రాహాబు+ ద్వారా బోయజును కన్నాడు;

      బోయజు రూతు ద్వారా ఓబేదును కన్నాడు;+

      ఓబేదు యెష్షయిని కన్నాడు;+

  • హెబ్రీయులు 11:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 విశ్వాసం వల్ల రాహాబు అనే వేశ్య, అవిధేయులతో పాటు నాశనం కాలేదు. ఎందుకంటే ఆమె గూఢచారుల్ని స్నేహపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించింది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి