-
దానియేలు 7:13, 14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 “రాత్రి వచ్చిన దర్శనాల్లో, నేను చూస్తుండగా ఇదిగో! మానవ కుమారునిలా ఉన్న ఒకాయన+ ఆకాశ మేఘాలతో వస్తున్నాడు; ఆయన మహా వృద్ధుని+ దగ్గరికి వెళ్లడానికి అనుమతించబడి, ఆయన ముందుకు తీసుకురాబడ్డాడు. 14 వివిధ దేశాల, భాషల ప్రజలందరూ ఆయన్ని సేవించేలా+ పరిపాలన,+ ఘనత,+ ఒక రాజ్యం ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పటికీ అంతం కాదు; ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.+
-