అపొస్తలుల కార్యాలు 4:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 అది విన్నాక, వాళ్లంతా కలిసి దేవునికి ఇలా ప్రార్థించారు: “సర్వోన్నత ప్రభువా, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న వాటన్నిటినీ నువ్వే చేశావు.+ ప్రకటన 14:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అతను పెద్ద స్వరంతో ఇలా అంటున్నాడు: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గంట వచ్చేసింది.+ కాబట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటల్ని* చేసిన+ దేవుణ్ణే ఆరాధించండి.”
24 అది విన్నాక, వాళ్లంతా కలిసి దేవునికి ఇలా ప్రార్థించారు: “సర్వోన్నత ప్రభువా, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న వాటన్నిటినీ నువ్వే చేశావు.+
7 అతను పెద్ద స్వరంతో ఇలా అంటున్నాడు: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గంట వచ్చేసింది.+ కాబట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటల్ని* చేసిన+ దేవుణ్ణే ఆరాధించండి.”