-
నిర్గమకాండం 20:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ అందుకే యెహోవా విశ్రాంతి రోజును దీవించి దాన్ని పవిత్రపర్చాడు.
-