కీర్తన 37:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 37 చెడ్డవాళ్లను చూసి బాధపడకు,*తప్పుచేసేవాళ్లను చూసి ఈర్ష్యపడకు.+ సామెతలు 23:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 పాపుల్ని చూసి నీ హృదయాన్ని ఈర్ష్య పడనివ్వకు,+బదులుగా రోజంతా యెహోవా పట్ల భయభక్తులు కలిగివుండు;+