కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 49:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 షిలోహు* వచ్చేవరకు+ యూదా దగ్గర నుండి రాజదండం తొలగిపోదు,+ అతని కాళ్ల మధ్య నుండి అధికార దండం తొలగిపోదు. జనాల విధేయత అతనికే చెందుతుంది.+

  • కీర్తన 2:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 ఆయన ఇలా అన్నాడు: “నా పవిత్ర పర్వతమైన సీయోను+ మీద

      నేనే నా రాజును ఆసీనుణ్ణి చేశాను.”+

  • జెకర్యా 6:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 యెహోవా ఆలయాన్ని కట్టేది ఇతనే, రాజ్యాధికారాన్ని పొందేది ఇతనే. ఇతను తన సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తాడు, అంతేకాదు సింహాసనం మీద ఉంటూనే యాజకుడిగా కూడా సేవచేస్తాడు,+ ఆ రెండు బాధ్యతల* మధ్య మంచి సమన్వయం ఉంటుంది.

  • లూకా 22:29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను.+

  • ప్రకటన 19:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు+ ఆయన పైవస్త్రం తొడ భాగం మీద రాయబడివుంది.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి