కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 19:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 ఆ రోజు ఐగుప్తు నుండి అష్షూరు వరకు ఒక రాజమార్గం+ ఉంటుంది. అప్పుడు అష్షూరు ఐగుప్తులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరుతో కలిసి దేవుణ్ణి సేవిస్తుంది.

  • యెషయా 35:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 ఒక రాజమార్గం ఉంటుంది,+

      అవును, పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది.

      అపవిత్రులు దానిలో ప్రయాణించరు.+

      అర్హులైనవాళ్లు మాత్రమే అందులో నడుస్తారు;

      మూర్ఖులెవ్వరూ దారితప్పి ఆ మార్గంలోకి వెళ్లరు.

  • యెషయా 40:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు:

      “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి!+

      మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని+ ఏర్పాటు చేయండి.+

  • యెషయా 57:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 అప్పుడు ఇలా అంటారు: ‘ఎత్తు చేయండి, దారిని ఎత్తు చేయండి! మార్గాన్ని సిద్ధం చేయండి!+

      నా ప్రజల దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసేయండి.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి