-
దానియేలు 6:26, 27పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 నా రాజ్యంలోని ప్రతీ ప్రాంతంలో ప్రజలు దానియేలు సేవించే దేవునికి భయపడి, ఆయన్ని గౌరవించాలని నేను ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను.+ ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు, ఆయన శాశ్వతకాలం ఉంటాడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు, ఆయన పరిపాలన* నిరంతరం ఉంటుంది.+ 27 ఆయన తన ప్రజల్ని రక్షిస్తాడు,+ కాపాడతాడు; ఆయన ఆకాశంలో, భూమ్మీదా సూచనలు, అద్భుతాలు చేస్తాడు,+ ఆయన దానియేలును సింహాల పంజా నుండి కాపాడాడు.”
-