-
లేవీయకాండం 26:5, 6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 మీ పంట నూర్చే కాలం ద్రాక్షల కోత వరకు కొనసాగుతుంది; మీ ద్రాక్షల కోత, విత్తే కాలం వరకు కొనసాగుతుంది; మీరు కడుపునిండా ఆహారం తింటారు, మీ దేశంలో సురక్షితంగా నివసిస్తారు. 6 నేను దేశంలో శాంతిని దయచేస్తాను,+ మీరు హాయిగా నిద్రపోతారు, మిమ్మల్ని ఎవ్వరూ భయపెట్టరు;+ దేశంలో క్రూరమైన అడవి జంతువులు లేకుండా చేస్తాను; కత్తులు పట్టుకొని ఎవ్వరూ మీ దేశం మీదికి యుద్ధానికి రారు.
-