కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • హోషేయ 2:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఆ రోజు నేను వాళ్ల కోసం అడవి జంతువులతో,

      ఆకాశపక్షులతో, నేలమీద పాకే ప్రాణులతో+ ఒక ఒప్పందం* చేస్తాను;+

      విల్లు, ఖడ్గం, యుద్ధం అనేవి దేశంలో లేకుండా చేస్తాను,+

      వాళ్లు సురక్షితంగా పడుకునేలా* చేస్తాను.+

  • జెకర్యా 9:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 నేను ఎఫ్రాయిములో నుండి యుద్ధ రథాల్ని తీసేస్తాను,

      యెరూషలేములో నుండి గుర్రాల్ని తీసేస్తాను.

      యుద్ధపు విల్లు తీసేయబడుతుంది.

      ఆయన దేశాలకు శాంతిని ప్రకటిస్తాడు;+

      ఆయన పరిపాలన సముద్రం నుండి సముద్రం వరకు,

      నది* నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి