నిర్గమకాండం 23:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 “నేను ఎర్రసముద్రం దగ్గర నుండి ఫిలిష్తీయుల సముద్రం* వరకు, ఎడారి దగ్గర నుండి నది* వరకు మీకు సరిహద్దు నియమిస్తాను;+ ఆ దేశంలో నివసించేవాళ్లను నేను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతారు.+ కీర్తన 2:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నన్ను అడుగు, దేశాల్ని నీకు ఆస్తిగా,భూమంతటినీ నీకు సొత్తుగా ఇస్తాను.+ కీర్తన 72:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 సముద్రం నుండి సముద్రం వరకు,నది* నుండి భూమి అంచుల వరకు ఆయన పరిపాలిస్తాడు.+
31 “నేను ఎర్రసముద్రం దగ్గర నుండి ఫిలిష్తీయుల సముద్రం* వరకు, ఎడారి దగ్గర నుండి నది* వరకు మీకు సరిహద్దు నియమిస్తాను;+ ఆ దేశంలో నివసించేవాళ్లను నేను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతారు.+