-
అపొస్తలుల కార్యాలు 10:37, 38పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
37 యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించిన తర్వాత, గలిలయ దగ్గర మొదలుపెట్టి+ యూదయ అంతట ప్రజలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నారో మీకు తెలుసు. 38 వాళ్లు నజరేతుకు చెందిన యేసు గురించి మాట్లాడుకున్నారు. దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు.+ ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ+ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.+
-