8 “నేను మీతో చెప్తున్నాను, మనుషుల ముందు నన్ను ఒప్పుకునే+ ప్రతీ ఒక్కర్ని, మానవ కుమారుడు కూడా దేవదూతల ముందు ఒప్పుకుంటాడు.+9 అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, అతను దేవదూతల ముందు తిరస్కరించబడతాడు.+
5 జయించే వ్యక్తి+ అలా తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు.+ అతని పేరును నేను జీవగ్రంథంలో నుండి అస్సలు తుడిచేయను.+ బదులుగా, నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు అతను నాకు తెలుసని* ఒప్పుకుంటాను.