-
లూకా 11:31, 32పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 తీర్పు సమయంలో దక్షిణ దేశపు రాణి+ ఈ తరంవాళ్లతో పాటు లేచి వీళ్లమీద నేరం మోపుతుంది. ఎందుకంటే సొలొమోను మాట్లాడిన తెలివిగల మాటల్ని వినడానికి ఆమె చాలాదూరం నుండి వచ్చింది. అయితే ఇదిగో! సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.+ 32 తీర్పు సమయంలో నీనెవె ప్రజలు ఈ తరంవాళ్లతో పాటు లేచి, వీళ్లమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటించినప్పుడు నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు.+ అయితే ఇదిగో! యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
-