మత్తయి 13:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం విని, దాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ల హృదయంలో నాటబడినదాన్ని దుష్టుడు+ వచ్చి ఎత్తుకెళ్లిపోతాడు. దారిపక్కన నేల లాంటివాళ్లు వీళ్లే.+
19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం విని, దాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ల హృదయంలో నాటబడినదాన్ని దుష్టుడు+ వచ్చి ఎత్తుకెళ్లిపోతాడు. దారిపక్కన నేల లాంటివాళ్లు వీళ్లే.+