కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 25:41
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 41 “తర్వాత ఆయన తన ఎడమవైపున ఉన్నవాళ్లతో ఇలా అంటాడు: ‘శపించబడినవాళ్లారా, నా దగ్గర నుండి వెళ్లిపోండి.+ అపవాదికి, అతని చెడ్డదూతలకు* సిద్ధం చేయబడిన+ నిత్యాగ్నిలోకి*+ వెళ్లండి.

  • మార్కు 9:43-48
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 43 “నీ చెయ్యి నీతో పాపం చేయిస్తుంటే* దాన్ని నరికేయి. ఆర్పలేని మంటలు గల గెహెన్నాలోకి* రెండు చేతులతో వెళ్లడం కన్నా ఒక్క చెయ్యితో జీవాన్ని పొందడం నీకు మంచిది.+ 44 *—— 45 నీ కాలు నీతో పాపం చేయిస్తుంటే దాన్ని నరికేయి. రెండు కాళ్లతో గెహెన్నాలో*+ పడేయబడడం కన్నా ఒక్క కాలుతో జీవాన్ని పొందడం నీకు మంచిది. 46 *—— 47 నీ కన్ను నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని తీసిపారేయి.+ రెండు కళ్లతో గెహెన్నాలో* పడేయబడడం కన్నా ఒక్క కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మంచిది.+ 48 అక్కడ* పురుగు చావదు, అగ్ని ఆరదు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి