కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 24:20-22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 యాజకుడైన యెహోయాదా కుమారుడు+ జెకర్యా మీదికి దేవుని పవిత్రశక్తి వచ్చింది.* అప్పుడు అతను ప్రజల కన్నా కాస్త ఎత్తులో నిలబడి వాళ్లతో ఇలా అన్నాడు: “సత్యదేవుడు చెప్తున్నదేమిటంటే, ‘మీరు యెహోవా ఆజ్ఞల్ని ఎందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు! మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విడిచిపెడతాడు.’ ”+ 21 అప్పుడు వాళ్లు అతని మీద కుట్రపన్ని,+ రాజాజ్ఞ ప్రకారం అతన్ని యెహోవా మందిరంలోని ప్రాంగణంలో రాళ్లతో కొట్టి చంపారు.+ 22 అలా యెహోయాషు రాజు, జెకర్యా తండ్రైన యెహోయాదా తనమీద చూపించిన విశ్వసనీయ ప్రేమను మర్చిపోయి, అతని కుమారుణ్ణి చంపాడు. జెకర్యా చనిపోతూ ఇలా అన్నాడు: “యెహోవా దీన్ని చూసి, నిన్ను లెక్క అడగాలి.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి