ప్రకటన 22:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అయితే అతను నాతో ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే, ప్రవక్తలైన నీ సహోదరుల్లాగే, ఈ గ్రంథపు చుట్టలోని మాటల్ని పాటిస్తున్న వాళ్లలాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు.”+
9 అయితే అతను నాతో ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే, ప్రవక్తలైన నీ సహోదరుల్లాగే, ఈ గ్రంథపు చుట్టలోని మాటల్ని పాటిస్తున్న వాళ్లలాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు.”+