25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు.
10 అప్పుడు నేను అతన్ని ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను. కానీ అతను, “వద్దు! అలా చేయొద్దు!+ నేను కూడా నీలాగే, యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన నీ సహోదరుల్లాగే ఒక దాసుణ్ణి మాత్రమే.+ దేవుణ్ణే ఆరాధించు!+ ఎందుకంటే యేసు గురించి సాక్ష్యమివ్వడమే ప్రవచనాల ఉద్దేశం”+ అని నాతో అన్నాడు.