కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 14:53, 54
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 53 తర్వాత వాళ్లు యేసును ప్రధానయాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు.+ ముఖ్య యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశమయ్యారు.+ 54 అయితే పేతురు కాస్త దూరంగా ఉండి ఆయన్ని వెంబడిస్తూ, ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం వరకూ వచ్చాడు. అతను ఆ ఇంటి పనివాళ్లతో కలిసి మంట దగ్గర కూర్చొని చలికాచుకుంటూ ఉన్నాడు.+

  • లూకా 22:54, 55
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 54 తర్వాత వాళ్లు ఆయన్ని బంధించి, ప్రధానయాజకుని ఇంటి లోపలికి తీసుకెళ్లారు.+ పేతురు కాస్త దూరంగా ఉండి ఆయన్ని అనుసరిస్తున్నాడు.+ 55 ఆ ఇంటి ప్రాంగణం మధ్యలో కొంతమంది మంట వేసి, అందరూ ఒకచోట కూర్చొని చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్లతో పాటు కూర్చున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి