కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 22:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?+

      నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు?

      నా ఆర్తనాదాలు ఎందుకు పట్టించుకోవట్లేదు?+

  • యెషయా 53:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*

      నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+

      ఆయన తన సంతానాన్ని* చూస్తాడు, ఆయన ఆయుష్షు పెరుగుతుంది,+

      ఆయన ద్వారా యెహోవా ఇష్టం* నెరవేరుతుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి