మత్తయి 9:35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 35 తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.+ మార్కు 6:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నిజానికి, వాళ్లకు విశ్వాసం లేకపోవడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆయన చుట్టుపక్కల పల్లెటూళ్లకు వెళ్లి బోధించాడు.+
35 తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.+
6 నిజానికి, వాళ్లకు విశ్వాసం లేకపోవడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆయన చుట్టుపక్కల పల్లెటూళ్లకు వెళ్లి బోధించాడు.+