కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 16:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 అందుకు సీమోను పేతురు, “నువ్వు క్రీస్తువి,+ జీవంగల దేవుని కుమారుడివి”+ అన్నాడు.

  • లూకా 9:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 అప్పుడు ఆయన, “మరి మీరు, నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి”* అన్నాడు.+

  • యోహాను 1:40, 41
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 40 యోహాను మాటలు విని యేసును అనుసరించిన ఇద్దరిలో ఒకతను అంద్రెయ.+ ఇతను సీమోను పేతురుకు సహోదరుడు. 41 అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్లి, “మేము మెస్సీయను (ఆ మాటను అనువదిస్తే, “క్రీస్తు” అని అర్థం) చూశాం”+ అని చెప్పి,

  • యోహాను 6:68, 69
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 68 అప్పుడు సీమోను పేతురు ఇలా అన్నాడు: “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి?+ శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి.+ 69 నువ్వు దేవుని పవిత్రుడివని మేము నమ్మాం, తెలుసుకున్నాం.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి