మత్తయి 4:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ. వాళ్లు జాలరులు.
18 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ. వాళ్లు జాలరులు.