5 అతను ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో! ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్లను కమ్ముకుంది; అప్పుడు ఇదిగో! ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.*+ ఈయన మాట వినండి”+ అని చెప్పింది.
22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు.+ ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.+23 ఎవరైనా* ఆ ప్రవక్త చెప్పింది వినకపోతే అతను ప్రజల్లో ఉండకుండా పూర్తిగా నాశనం చేయబడతాడు.’+