కీర్తన 22:6, 7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నా విషయానికొస్తే, మనుషులు నన్ను హీనంగా* చూస్తూ చీదరించుకుంటున్నారు.+నేను మనిషిని కాదు పురుగును అన్నట్టు చూస్తున్నారు; 7 నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+ యెషయా 50:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+ యెషయా 53:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+ లూకా 23:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 అయితే హేరోదు తన సైనికులతో కలిసి యేసును అవమానించి,+ ప్రశస్తమైన వస్త్రం తొడిగించి ఎగతాళి చేసి,+ మళ్లీ పిలాతు దగ్గరికి పంపించాడు.
6 నా విషయానికొస్తే, మనుషులు నన్ను హీనంగా* చూస్తూ చీదరించుకుంటున్నారు.+నేను మనిషిని కాదు పురుగును అన్నట్టు చూస్తున్నారు; 7 నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+
6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
11 అయితే హేరోదు తన సైనికులతో కలిసి యేసును అవమానించి,+ ప్రశస్తమైన వస్త్రం తొడిగించి ఎగతాళి చేసి,+ మళ్లీ పిలాతు దగ్గరికి పంపించాడు.