కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 10:37
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 37 తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. కుమారుణ్ణి గానీ, కూతుర్ని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.+

  • మత్తయి 19:29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 నా* కోసం ఇళ్లను గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్న ప్రతీ ఒక్కరు వంద రెట్లు ఎక్కువ పొందుతారు; అంతేకాదు శాశ్వత జీవితాన్ని పొందుతారు.*+

  • లూకా 18:29, 30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, దేవుని రాజ్యం కోసం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అమ్మానాన్నలనైనా, పిల్లలనైనా విడిచిపెట్టే ప్రతీ వ్యక్తి+ 30 ఇప్పటి కాలంలో ఎన్నోరెట్లు ఎక్కువ పొందుతాడు, అలాగే రానున్న వ్యవస్థలో* శాశ్వత జీవితం పొందుతాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి