కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 19:28, 29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, అన్నీ కొత్తగా చేయబడినప్పుడు,* మానవ కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు.+ 29 నా* కోసం ఇళ్లను గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్న ప్రతీ ఒక్కరు వంద రెట్లు ఎక్కువ పొందుతారు; అంతేకాదు శాశ్వత జీవితాన్ని పొందుతారు.*+

  • మార్కు 10:29, 30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 అందుకు యేసు ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు+ 30 ఇప్పుడు* 100 రెట్లు ఎక్కువగా ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, వాటితోపాటు హింసల్ని+ పొందుతారు; అలాగే రానున్న వ్యవస్థలో* శాశ్వత జీవితాన్ని పొందుతారు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి