-
మత్తయి 20:22, 23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 అందుకు యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగబోతున్న గిన్నెలోది మీరు తాగగలరా?” అని అడిగాడు.+ వాళ్లు, “మేము తాగగలం” అన్నారు. 23 అప్పుడు యేసు, “నా గిన్నెలోది మీరు ఖచ్చితంగా తాగుతారు,+ కానీ నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధం చేశాడో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు” అని వాళ్లతో అన్నాడు.
-