కీర్తన 22:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+ కీర్తన 109:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 వాళ్లు నన్ను ఎగతాళి చేస్తున్నారు.+ నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.+ యెషయా 53:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+